Table of Contents
RITES Apprentice Recruitment 2024: రైట్స్ లిమిటెడ్ వారు భారీ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం ద్వారా దరఖాస్తులను స్వీకరించటం ప్రారంభం అయినది. క్రింద పూర్తి వివరాలు పొందుపరచాము, చూడగలరు.
RITES APPRENTICE RECRUITMENT 2024 – APPRENTICESHIP JOBS APPLY ONLINE, RESULTS, LOCATION
RITES Recruitment 2024: గురుగావ్ లోని ప్రముఖ సంస్థ అయినా రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (RITES) లో భారీ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 223 అప్రెంటిసుషిప్ ఖాళీలు ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చెయ్యడం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులు ఆన్లైన్ విధానం లో Apply/దరఖాస్తు చేసుకోవచ్చు. కావున అభ్యర్థులు డిసెంబర్ 25వ తేదీలోగా అనగా 25-12-2024 లోపు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక మరియు షార్ట్ లిస్ట్ చేయడం అకాడమిక్స్ లో సాధించిన మార్కుల శాతం ఆధారంగా ఉంటుంది. పూర్తివివరాల కొరకు అభ్యర్థులు అధికారిక వెబ్సైటు చూడొచ్చు.
- మొత్తం ఖాళీలు: 223
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – 141
- డిప్లొమా అప్రెంటిస్ – 36
- ట్రేడ్ అప్రెంటిస్ – 46
Also Read:
ఇతర ముఖ్యమైన సమాచారం:
అర్హత: వివిధ రకాల పోస్టులకు సంబంధించిన విభాగాలు/ట్రేడుల్లో ఉద్యోగార్ధుల విద్యార్హతలు అనగా… ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ (బీఈ/ బీటెక్/ బీఆర్క్), నాన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ (బీఏ/ బీబీఏ/ బీకాం/ బీఎస్సీ/ బీసీఏ) ఉత్తీర్ణత, ఉద్యోగ అనుభవం కూడా తప్పనిసరిగా ఉండాలి.
జీతం: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు నెలకు రూ.14,000.. డిప్లొమా అప్రెంటిస్‌కు నెలకు రూ.12,000.. ట్రేడ్ అప్రెంటిస్ నెలకు రూ.10,000 గా ఉంటుంది.
ఎంపిక విధానం: దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులను వారి అకడమిక్స్‌లో సాధించిన మార్కుల శాతం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు దరఖాస్తు/అప్లయ్ చేసుకోవచ్చు.
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: డిసెంబర్ 25, 2024.