• Skip to main content
  • Skip to primary sidebar

All Jobs Adda Telugu

About Us

We provide Government, Private, IT/Software job updates in Telugu. We also provide articles on Finance, Work From Home, Loans, Business, and others!

  • LATEST
    • LATEST GOVT JOBS
    • RAILWAY JOBS
    • BANK JOBS
  • AP GOVT JOBS
    • AP LOCAL JOBS
  • TS GOVT JOBS
    • TS LOCAL JOBS
  • PRIVATE JOBS
    • HYD JOBS
  • FEATURED
    • TECHNOLOGY
    • BUSINESS
    • ENTERTAINMENT
    • GADGETS

RITES APPRENTICE RECRUITMENT JOBS (223 Vacancies): ఇంజనీరింగ్, ఐటీఐ, డిప్లొమా చదువుకున్నవారు అర్హులు. విభాగాల వారీగా ఖాళీల పూర్తి వివరాలు

08/12/2024 by Admin Leave a Comment

Join our Telegram Group for Latest Job updates & official notifications in PDF Format. Join Now

Table of Contents

  • RITES APPRENTICE RECRUITMENT 2024 – APPRENTICESHIP JOBS APPLY ONLINE, RESULTS, LOCATION
  • ఇతర ముఖ్యమైన సమాచారం:
Rate this post

RITES Apprentice Recruitment 2024: రైట్స్ లిమిటెడ్ వారు భారీ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం ద్వారా దరఖాస్తులను స్వీకరించటం ప్రారంభం అయినది. క్రింద పూర్తి వివరాలు పొందుపరచాము, చూడగలరు.

RITES APPRENTICE RECRUITMENT 2024 – APPRENTICESHIP JOBS APPLY ONLINE, RESULTS, LOCATION

RITES Recruitment 2024: గురుగావ్ లోని ప్రముఖ సంస్థ అయినా రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (RITES) లో భారీ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 223 అప్రెంటిసుషిప్ ఖాళీలు ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చెయ్యడం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులు ఆన్లైన్ విధానం లో Apply/దరఖాస్తు చేసుకోవచ్చు. కావున అభ్యర్థులు డిసెంబర్ 25వ తేదీలోగా అనగా 25-12-2024 లోపు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక మరియు షార్ట్ లిస్ట్ చేయడం అకాడమిక్స్ లో సాధించిన మార్కుల శాతం ఆధారంగా ఉంటుంది. పూర్తివివరాల కొరకు అభ్యర్థులు అధికారిక వెబ్సైటు చూడొచ్చు.

  • మొత్తం ఖాళీలు: 223
  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – 141
  • డిప్లొమా అప్రెంటిస్ – 36
  • ట్రేడ్ అప్రెంటిస్ – 46

Also Read:

  • IBPS Mains admit card download

ఇతర ముఖ్యమైన సమాచారం:

అర్హత: వివిధ రకాల పోస్టులకు సంబంధించిన విభాగాలు/ట్రేడుల్లో ఉద్యోగార్ధుల విద్యార్హతలు అనగా… ఐటీఐ, ఇంజినీరింగ్‌ డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ (బీఈ/ బీటెక్‌/ బీఆర్క్‌), నాన్‌ ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ (బీఏ/ బీబీఏ/ బీకాం/ బీఎస్సీ/ బీసీఏ) ఉత్తీర్ణత, ఉద్యోగ అనుభవం కూడా తప్పనిసరిగా ఉండాలి.

జీతం: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ పోస్టులకు నెలకు రూ.14,000.. డిప్లొమా అప్రెంటిస్‌కు నెలకు రూ.12,000.. ట్రేడ్‌ అప్రెంటిస్‌ నెలకు రూ.10,000 గా ఉంటుంది.

ఎంపిక విధానం: దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులను వారి అకడమిక్స్‌లో సాధించిన మార్కుల శాతం ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసి ఉద్యోగాలకు ఎంపిక చేయడం జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో అభ్యర్థులు దరఖాస్తు/అప్లయ్‌ చేసుకోవచ్చు.
ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: డిసెంబర్‌ 25, 2024.

ALSO READ  Indian Air Force Jobs Recruitment Notification 2025: మొత్తం ఖాళీలు, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి, సిలబస్, ఫీజు, దరఖాస్తు ఫారమ్ PDF, వయోపరిమితి

Filed Under: CENTRAL GOVT JOBS, RAILWAY JOBS

Previous Post: « Army MES Recruitment 2024 [41822+ Posts]: Apply Online, Last Date PDF Download, Check Notification, Exam Fee, Age Limit, Height Limit, Eligibility & Salary
Next Post: Supreme Court Recruitment Jobs 2024: సుప్రీం కోర్ట్ లో 107 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల. రూ. 67,000 వరకు జీతం. పూర్తి వివరాలు… »

Reader Interactions

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Primary Sidebar

  • About Us
  • Privacy Policy
  • Terms of Use
  • Contact Us
  • Disclaimer

Copyright AllJobsAddaTelugu© 2025

Go to mobile version